బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో అన్ సీజన్ లో ఊహకందని కలెక్షన్స్ తో రికార్డులను సృష్టించిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగులో రీసెంట్ గా డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా వీకెండ్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన సినిమా వర్కింగ్ డేస్ లో..
అడుగు పెట్టగా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 4వ రోజున 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 5వ రోజున సినిమా చాలా లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా..
90-1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటుంది అనుకున్నా సినిమా ఇంకొంచం జోరు చూపించి 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రిమార్కబుల్ హోల్డ్ ని చూపించడం విశేషం కాగా నాన్ స్టాప్ గా 5 రోజులుగా సినిమా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా…
గ్రాస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా….ఓవరాల్ గా సినిమా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 11.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 5వ రోజున 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా…
5.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 2.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతుంది. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ తో కుమ్మేస్తుందో చూడాలి….