Home న్యూస్ 5 డేస్ కోర్ట్ మూవీ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డేస్ లో ఇదేం బ్యాటింగ్ సామి!!

5 డేస్ కోర్ట్ మూవీ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డేస్ లో ఇదేం బ్యాటింగ్ సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ సంచలన కలెక్షన్స్ తో దూసుకు పోతుంది…. నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా….అన్ని చోట్లా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన…

తర్వాత కూడా ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా మాస్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సినిమా అంచనాలను మించి కుమ్మేసింది…..నాలుగో రోజున 1.36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 5వ రోజున 1 కోటికి పైగా షేర్…

ఖాయం అనుకున్నా కూడా మరోసారి ఈవినింగ్ షోల నుండి మంచి ట్రెండ్ ను చూపించి అంచనాలను మించి 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.15 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 4 కోట్ల కు పైగానే గ్రాస్ ను సొంతం చేసుకుని..

రీసెంట్ టైంలో చిన్న సినిమాల పరంగా వర్కింగ్ డేస్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమాగా నిలిచింది. అది కూడా మార్చ్ లాంటి అన్ సీజన్ లో ఇలాంటి హోల్డ్ ని చూపించడం అన్నాడు మాములు విషయం కాదు. ఇక సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర..

5 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
#CourtStateVsANobody 5 Days WW Collections(Inc GST)
👉Nizam – 5.97CR~
👉Ceeded – 81L~
👉Andhra – 4.54Cr~
AP-TG Total – 11.32CR(20.25CR~ Gross)
👉KA+ROI: 1.25Cr
👉OS- 3.80CR
Total World Wide Collections: 16.37CR(31.90CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 9.37 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ నుండి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here