బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 112.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని 114 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ ని పూర్తి చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా…
మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును బాగా కొనసాగిస్తూ దూసుకు పోతుంది… సినిమా 5వ రోజు వర్కింగ్ డే లో 4వ రోజు కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ ను చూపించి మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. 4వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
5.64 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా 6వ రోజు వర్కింగ్ డే లో డ్రాప్ అవ్వాల్సిన చోట గ్రోత్ ని చూపించి 6.07 కోట్ల రేంజ్ లో షేర్ ని 9.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించడం విశేషం. ఇక టోటల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 5 Days AP-TG Collections report(Inc GST)
👉Nizam: 43.97Cr
👉Ceeded: 20.31CR
👉UA: 11.85Cr
👉East: 7.28Cr
👉West: 5.93Cr
👉Guntur: 10.04Cr
👉Krishna: 6.39Cr
👉Nellore: 4.54Cr
AP-TG Total:- 110.31CR(153.80CR~ Gross)
మొత్తం మీద సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ 114 కోట్ల టార్గెట్ లో ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకోగా 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాల లోకి ఎంటర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.