Home న్యూస్ 300 కోట్ల సింహాసనం పై ఎన్టీఆర్….మిక్సుడ్ టాక్ తో వీర బాదుడు!!

300 కోట్ల సింహాసనం పై ఎన్టీఆర్….మిక్సుడ్ టాక్ తో వీర బాదుడు!!

0
5 Days Devara Movie WW Gross Collections Update
5 Days Devara Movie WW Gross Collections Update

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara 5 Days Gross Collections Update) 4 రోజుల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 144.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి 285.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఇప్పుడు 5వ రోజు సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 300 కోట్ల మాస్ గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…

ఇక సినిమా 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 8.5-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా హిందీలో ఈ రోజు 5.5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

Devara Movie 3 Days Total World Wide Collections!!

కర్ణాటకలో మరోసారి 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…తమిళ్ కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు.

ఇక టోటల్ గా ఇదే రేంజ్ లో సినిమా జోరు చూపిస్తే 5వ రోజు వరల్డ్ వైడ్ గా 18-19 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 20 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఈ కలెక్షన్స్ తో సినిమా…

5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఇప్పుడు 153 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 300 కోట్ల మమ్మోత్ మార్క్ ని దాటేసి 305 కోట్ల మార్క్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. మిక్సుడ్ టాక్ తో సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 5 రోజులను పూర్తి చేసుకుంది. ఇక టోటల్ 5 డేస్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Devara Movie 4 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here