Home న్యూస్ హిట్3 మూవీ 5 డేస్ కలెక్షన్స్…వర్కింగ్ డే రిజల్ట్ ఇదే!!

హిట్3 మూవీ 5 డేస్ కలెక్షన్స్…వర్కింగ్ డే రిజల్ట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించింది కానీ…

ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమాకి వర్షాల వలన అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ ఇబ్బంది కలిగింది. దాంతో కలెక్షన్స్ పరంగా సినిమా మరీ అంచనాలను మించి పోలేక పోయింది కానీ ఉన్నంతలో బాగానే హోల్డ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఓవరాల్ గా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా భారీ వర్షాలు మేజర్ సెంటర్స్ లో ఇంపాక్ట్ ని చూపించగా షేర్ 1.56 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది సినిమా…ఇక వరల్డ్ వైడ్ గా 2.31 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకోగా 4.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

Nani Hit3 Movie 4 Days Total WW Collections!!

దాంతో టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Nani Hit3 Movie 5 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 13.83Cr
👉Ceeded: 4.11Cr
👉UA: 3.99Cr
👉East: 2.12Cr
👉West: 1.78Cr
👉Guntur: 2.27Cr
👉Krishna: 1.97Cr
👉Nellore: 97L
AP-TG Total:- 31.04CR(54.00CR~ Gross)
👉KA+ROI – 5.80Cr
👉Other Languages – 1.50Cr~
👉OS – 11.25Cr~….Approx
Total World Wide – 49.59CR(93.65CR~ Gross)
(99% Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 99% రేంజ్ లో రికవరీ ని అందుకోగా క్లీన్ హిట్ కోసం మరో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక లాంగ్ రన్ లో మంచి లాభాలు కూడా ఖాయమని చెప్పాలి.

Nani Hit3 Movie 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here