Home న్యూస్ 100 కొట్టేసిన అక్షయ్ కుమార్….5 డేస్ హౌస్ ఫుల్5 టోటల్ కలెక్షన్స్!!

100 కొట్టేసిన అక్షయ్ కుమార్….5 డేస్ హౌస్ ఫుల్5 టోటల్ కలెక్షన్స్!!

0

రీసెంట్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుంటున్న బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar)నటించిన హౌస్ ఫుల్ 5(HouseFull5 Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…కలెక్షన్స్ పరంగా అక్షయ్ కుమార్ కెరీర్ లో రీసెంట్ టైంలో…

బెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత టైం తర్వాత తన కెరీర్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతూ 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 5 రోజుల్లో ఓవరాల్ గా 110 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటింది…

మొత్తం మీద మొదటి వీకెండ్ లో సినిమా 91.8 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 4వ రోజున 13.15 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 5వ రోజున 11.7 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 5 రోజుల్లో టోటల్ గా ఇప్పుడు 116.8 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని.

సినిమా సొంతం చేసుకోగా 6వ రోజున కూడా మరోసారి 10 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా రెండో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 210 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మరో 95 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా లాంగ్ రన్ లో ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here