Home న్యూస్ 5 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్….దెబ్బ మీద దెబ్బ సామి!!

5 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్….దెబ్బ మీద దెబ్బ సామి!!

0
Indian2/Bharateeyudu2 5 Days Total World Wide Collections
Indian2/Bharateeyudu2 5 Days Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ పరంగా పెద్దగా జోరుని చూపించలేక పోయిన లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించలేకపోయింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 43 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని నిరాశ పరిచింది…ఇక మొత్తం మీద 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Bharateeyudu2 5 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.48Cr
👉Ceeded: 1.60Cr
👉UA: 1.47Cr
👉East: 86L
👉West: 57L
👉Guntur: 1.08Cr
👉Krishna: 85L
👉Nellore: 45L
AP-TG Total:- 12.36CR(20.65CR~ Gross)

Indian2-Bharateeyudu2 5 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా 25 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 12.64 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గా 5 వ రోజున 4.45 కోట్ల గ్రాస్ ను 2.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని నిరాశ పరిచింది. ఇక టోటల్ గా సినిమా….

5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Indian2 Movie 5 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 40.05Cr
👉Telugu States- 20.65Cr
👉Karnataka- 8.00Cr
👉Kerala – 4.85Cr
👉Hindi+ROI – 6.05Cr
👉Overseas – 42.10CR****
Total WW collection – 121.70CR(59.25CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 112.75 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Indian2-Bharateeyudu2 4 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here