Home న్యూస్ వర్కింగ్ డేస్ లో ఆగని జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ రచ్చ!!

వర్కింగ్ డేస్ లో ఆగని జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ రచ్చ!!

0

30 ఏళ్ల క్రితం అల్టిమేట్ హిట్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా రీసెంట్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వగా పోటిలో కొత్త సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను…

సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి…వీకెండ్ 3 డేస్ లో సినిమా ఆల్ మోస్ట్ 2.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా…వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించి కలెక్షన్స్ ని పెంచుకుంది..

వర్కింగ్ డేస్ 2 రోజుల్లో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 34 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 44 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. నార్త్ అమెరికాలో సినిమా ఏకంగా 49 వేలకు పైగా డాలర్స్ ను అందుకుని వీర లెవల్ లో కుమ్మేసింది.

దాంతో ఓవరాల్ గా ఇప్పుడు 5 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Jagadeka Veerudu Athiloka Sundari 5 Days Re Release WW Collections(est)
👉Nizam: 96L~
👉Ceeded: 30L~
👉Andhra: 1.04Cr~
AP-TG Total:- 2.30CR~ Gross
👉KA+ROI+OS : 54L****approx.
Total WW Collections: 2.84CR Gross

మొత్తం మీద టాలీవుడ్ సీనియర్ హీరోలలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీస్ లో ఒకటిగా నిలిచే రేంజ్ లో ఈ సినిమా మాస్ రచ్చ చేయగా ఫైనల్ రన్ లో 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ తో రచ్చ చేసే అవకాశం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here