Home న్యూస్ 5 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో రెబల్ మాస్!!

5 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో రెబల్ మాస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898AD (Kalki2898AD Movie) 4 రోజుల వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత 5వ రోజు నుండి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా….

ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజున అనుకున్న అంచనాలను మించిపోయే కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా హిందీలో నైట్ షోలకు కొంచం డ్రాప్స్ రాగా అక్కడ కూడా మంచి జోరుని చూపించింది…

ఇక సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ కూడా అప్ డేట్ అవ్వగా ఓవరాల్ గా 5 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా 32.31 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 63.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ హోల్డ్ ని చూపించింది.

ఇక మొత్తం మీద సినిమా 5 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD 5 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 59.19Cr
👉Ceeded: 14.08CR
👉UA: 14.09Cr
👉East: 8.41Cr
👉West: 6.15Cr
👉Guntur: 7.91CR
👉Krishna: 7.56Cr
👉Nellore: 4.00Cr
AP-TG Total:- 121.39CR(188.75CR~ Gross)
👉KA: 19.55Cr

👉Tamilnadu: 11.80Cr
👉Kerala: 6.20Cr
👉Hindi+ROI: 65.30Cr(updated)
👉OS – 73.80Cr*****(Updated)
Total WW Collections: 298.04CR(Gross- 571.00CR~)
(80%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80% రికవరీని దాటేసింది… 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 73.96 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here