బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ వీకెండ్ లో డిసాస్టరస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన లైగర్ సినిమా 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర చావుదెబ్బ అనిపించేలా కలెక్షన్స్ ని అందుకోలేక కంప్లీట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర చేతులు ఎత్తేసింది. సినిమా హిందీలో కూడా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన భారీగా స్లో అయింది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల నుండి 25 లక్షల దాకా అయినా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అనుకున్నా సినిమా చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకోగా అవన్నీ తీయకుండా సినిమా…
5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది, డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ని తీసేస్తే సినిమా కి 5వ రోజు వచ్చే షేర్ చాలా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉండేది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5వ రోజు సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని…
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక టోటల్ గా సినిమా 5 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 5.62Cr
👉Ceeded: 1.83Cr
👉UA: 1.73Cr
👉East: 87L
👉West: 55L
👉Guntur: 1.00Cr
👉Krishna: 68L
👉Nellore: 53L
AP-TG Total:- 12.81CR(21.80CR~ Gross)
👉KA+ROI – 1.47Cr
👉Other Languages – 77L
👉North India – 6.75Cr~
👉OS – 3.34Cr
Total World Wide – 25.14CR(52.40CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ 90 కోట్లు కాగా సినిమా అతి కష్టం మీద హిందీ కలెక్షన్స్ హెల్ప్ తో 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నా టోటల్ గా ఇంకా 64.85 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.