బాక్స్ ఆఫీస్ దగ్గర థాంక్ యు, కస్టడీ లాంటి బాక్ టు బాక్ హ్యూజ్ డిసాస్టర్ మూవీస్ ఇంపాక్ట్ వలన భారీగా స్లో డౌన్ అయిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా తో ఇప్పుడు ఎక్స్ లెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూ ఇప్పుడు కెరీర్ లో…
హైయెస్ట్ కలెక్షన్స్ దిశగా మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం కాగా ఇప్పుడు 2 డిసాస్టర్స్ తర్వాత కేవలం 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో నాగ చైతన్య కెరీర్ లో భారీ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి అయిన లవ్ స్టోరీ మూవీ టోటల్ కలెక్షన్స్ ని దాటేసి రచ్చ చేసింది…
లవ్ స్టోరీ మూవీ టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో 27.52 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 35.08 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా గ్రాస్ పరంగా 62 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. 4 రోజుల్లోనే తండేల్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 27.74 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా…
34.49 కోట్ల షేర్ ని 60 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 5వ రోజున సాధించిన కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాలు వరల్డ్ వైడ్ గా షేర్ అండ్ గ్రాస్ ఇలా లవ్ స్టోరీ మూవీ టోటల్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా ఆల్ మోస్ట్ బిజినెస్ ను కూడా అందుకుని రచ్చ చేసింది..
రెండు బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత నాగ చైతన్యకి ఎపిక్ కంబ్యాక్ ను సొంతం అయ్యేలా చేసిన తండేల్ మూవీ నాగ చైతన్య కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న లవ్ స్టోరీని దాటేయగా త్వరలోనే మజిలీ మూవీ టోటల్ కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేయడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి.