దీపావళి వీకెండ్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) మిగిలిన సినిమాలతో పోల్చితే బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఉండగా వర్కింగ్ డే లో అడుగు పెట్టిన సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో బాగానే హోల్డ్ ని చూపించి మంచి జోరుని చూపించింది…తెలుగు రాష్ట్రాలకు ధీటుగా సినిమా కేరళలో, తమిళనాడులో హోల్డ్ ని చూపించిన సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు మరింత ముందుకు దూసుకు పోతుంది…
మొత్తం మీద 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా 1.04 కోట్ల షేర్ ని అందుకుని మంచి హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా కూడా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మంచి జోరుని చూపించింది.
మొత్తం మీద సినిమా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 5 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 6.48Cr~
👉Ceeded: 1.51Cr~
👉Andhra: 4.79Cr~
AP-TG Total:- 12.78CR(20.55Cr~ Gross)
15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా మరో 2.22 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 5 Days Total World Wide Collections Approx
👉Telugu States – 20.55Cr
👉Kerala – 9.95Cr
👉Karnataka – 2.95Cr
👉Tamilnadu – 4.00Cr
👉ROI – 1.05Cr
👉Overseas – 14.65Cr***approx
Total WW collection – 53.15CR(26.30CR~ Share) Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం మరో 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి వారంలో సినిమా ఓవరాల్ గా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ని అందుకుని రెండో వీక్ లో లాభాలలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.