కోలివుడ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) నటించిన లేటెస్ట్ మూవీ మహా వీరుడు( Maha Veerudu) తమిళ్ లో మంచి వీకెండ్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో డ్రాప్ అయ్యి బ్రేక్ ఈవెన్ కోసం ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది.
తెలుగు లో సినిమాకి బేబి మూవీ నుండి గట్టి పోటి ఉండటం వలన యూత్ ఆడియన్స్ ఆ సినిమాకే జై కొడుతున్నారు. దాంతో ఇప్పుడు మావీరన్(Maaveeran) సినిమా తెలుగు వర్షన్ 5వ రోజు 42 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు లో సొంతం చేసుకోగా…
టోటల్ 5 డేస్ టోటల్ తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam – 2.12Cr
👉Total AP – 1.69Cr~
Total AP TG:- 3.81CR~ Gross(1.83Cr~ Share)
సినిమా తెలుగు లో 4 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 2.17 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ గా 4.52 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 32.05Cr
👉Telugu States- 3.81Cr~
👉Karnataka- 3.65Cr~
👉Kerala – 1.05Cr
👉ROI – 1.05Cr
👉Overseas – 13.20CR(Updated)
Total WW Collections – 54.81CR(26.60CR~ Share)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 46 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 19.40 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.