సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయినా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయింది.
సినిమా లాంగ్ 4 డేస్ వీకెండ్ లో బిలో పార్ కలెక్షన్స్ ను మాత్రమే సొంతం చేసుకోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన సినిమా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకోగా టికెట్ సేల్స్ పరంగా కనీసం 5 వేల రేంజ్ లో కూడా..
టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోలేక పోయింది… మొత్తం మీద సినిమా 5వ రోజున కేవలం 20 లక్షల లోపే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 22 లక్షల రేంజ్ లో షేర్ ని 50 లక్షల లోపు గ్రాస్ మార్క్ ని అందుకోగా మొత్తం మీద ఇప్పుడు…
5 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Odela2 Movie 5 Days Total WW Collections(inc GST)
👉Nizam: 1.00Cr~
👉Ceeded: 38L
👉Andhra: 1.23CR~
AP-TG Total:- 2.61CR(5.20CR~ Gross)
👉Ka+ROI+OS – 38L~
Total WW Collections – 2.99CR(6.30R~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజులు పూర్తి అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.