బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) ఊహకందని రేంజ్ లో హిందీలో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా…మిగిలిన చోట్ల డ్రాప్స్ ఉన్నా కూడా హిందీలో మాత్రం…
సినిమా హోల్డ్ చరిత్రలో నిలిచి పోయే రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి..నార్మల్ గా వర్కింగ్ డే లో ఏ సినిమాలు అయినా కూడా ఎక్కువ డ్రాప్స్ ను హాలిడే తో కంపేర్ చేస్తే సొంతం చేసుకుంటాయి, కానీ పుష్ప2 మూవీ మాత్రం వర్కింగ్ డే లో హోల్డ్ చేసిన తీరు నెక్స్ట్ లెవల్ లో ఉంది…
ఆదివారం 86 కోట్ల నెట్ కలెక్షన్స్ తో రికార్డులు అన్నీ హిందీలో చెల్లాచెదురు చేసిన పుష్ప2 మూవీ సండే తో పోల్చితే మండే కేవకం 45% రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుని చరిత్రలో నిలిచి పోయే రేంజ్ లో ఏకంగా 48 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…
సినిమా ఒకసారి హిందీలో సాధించిన డే వైజ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
#Pushpa2TheRule Day Wise Hindi Collections
👉Day 1 – 72CR
👉Day 2 – 59CR
👉Day 3 – 74CR
👉Day 4 – 86CR
👉Day 5 – 48CR***
Total Collections – 339CR NET💥💥💥💥💥
ఈ రేంజ్ లో మాస్ కలెక్షన్స్ తో హిందీలో సినిమా అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తూ ఆల్ టైం ఎపిక్ రికారుడులను హిందీ లో సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా….సినిమా ఊపు చూస్తూ ఉంటే ఇప్పుడు హిందీ లో…
మొదటి వారంలోనే 400 కోట్ల ఆల్ టైం ఎపిక్ మమ్మోత్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని అవలీలగా అందుకునే అవకాశం ఎంతైనా ఉందీ అనిపించే రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది. ఇక రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మరిన్ని ఊహకందని రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.