Home న్యూస్ 89 కోట్ల జాతర…. 5 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

89 కోట్ల జాతర…. 5 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0
5 Days Raayan Movie Total WW Collections
5 Days Raayan Movie Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేయగా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తూ ఇప్పుడు…

5 రోజుల్లో 89 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తుంది. సినిమా 5వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో సినిమా కొంచం ఎక్కువగానే డ్రాప్ అయినా కూడా ఓవరాల్ గా మంచి జోరునే చూపించింది. సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున…

34 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా ఇప్పుడు 5 రోజుల్లో తెలుగులో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 5 Days Telugu States Collections
👉Nizam: 2.35Cr~
👉Ceeded: 49L
👉UA: 50L
👉East: 28L
👉West: 14L
👉Guntur: 33L
👉Krishna: 30L
👉Nellore: 17L
AP-TG Total:- 4.56CR(8.55CR~ Gross)

Dhanush Raayan 5 Days Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.50 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 94 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా….వరల్డ్ వైడ్ గా సినిమా 5వ రోజున 6.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…

ఓవరాల్ గా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Dhanush Raayan 5 Days Total World Wide Collections Report 
👉Tamilnadu – 43.15Cr
👉Telugu States- 8.55Cr
👉Karnataka- 6.00Cr
👉Kerala – 3.30Cr
👉Hindi+ROI – 2.15Cr
👉Overseas – 25.90CR****
Total WW collection – 89.05CR(42.55CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.45 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా మిగిలిన రన్ లో బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Dhanush Raayan 1st Day Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here