బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా వీకెండ్ లోనే చేతులు ఎత్తేసింది. ఇక వర్కింగ్ డేస్ లో….
అడుగు పెట్టిన సినిమా ఏ దశలో కూడా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక చేతులు ఎత్తేసి చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 5వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…
కలెక్షన్స్ పరంగా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 24 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 5 రోజులు…
పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Robin Hood 5 Days WW Collections Report(Inc GST)
👉Nizam: 2.14Cr~
👉Ceeded: 68L~
👉Andhra: 2.13Cr~
AP-TG Total:- 4.95CR(9.35CR~ Gross)
👉KA+ROI: 37L~
👉OS: 76L~
Total WW Collections – 6.08CR(12.00CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 22.42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…ఇక అందరికీ రక్తకన్నీరు ఖాయమని చెప్పాలి…