Home న్యూస్ 5 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్..5వ రోజు సాలిడ్ హోల్డ్!

5 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్..5వ రోజు సాలిడ్ హోల్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా 5వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా…

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది…తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలను తట్టుకుని కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన సినిమా కర్ణాటక, తమిళ్ మరియు ఓవర్సీస్ లలో కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ హోల్డ్ చేసింది ఇప్పుడు…

మొత్తం మీద 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.83 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.03 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 5.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…

Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections!

దాంతో టోటల్ గా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Saripodhaa Sanivaaram Movie 5 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 9.60Cr
👉Ceeded: 2.72Cr
👉UA: 2.53Cr
👉East: 1.37Cr
👉West: 90L
👉Guntur: 1.25Cr
👉Krishna: 1.31Cr
👉Nellore: 82L
AP-TG Total:- 20.50CR(32.80CR~ Gross)
👉Ka+Tamil+ROI: 5.15Cr
👉OS: 10.10Cr***
Total WW Collections:- 35.75CR(65.55CR~ Gross)
(85%~ Recovery)

మొత్తం మీద సినిమా 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 85% రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా ఇక బ్రేక్ ఈవెన్ కోసం మరో 6.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. రెండో వీక్ టైం కి సినిమా లాభాల్లో ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

Saripodhaa Sanivaaram Movie 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here