Home న్యూస్ 65 కోట్ల సినిమా…5వ రోజు చావుదెబ్బ!!

65 కోట్ల సినిమా…5వ రోజు చావుదెబ్బ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ శాకుంతలం సినిమా 65 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకేక్కినా కానీ ఆడియన్స్ ని ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది సినిమా. దాంతో వీకెండ్ లోనే చేతులు ఎత్తేసిన సినిమా వర్కింగ్ డేస్ లో మరింతగా స్లో డౌన్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ గా నిలవడానికి సిద్ధం అవుతున్న సినిమా 5వ రోజు…

   

మరింతగా స్లో డౌన్ అయిపొయింది ఇప్పుడు. 4వ రోజు 20 లక్షల షేర్ ని అందుకుంటే 5వ రోజు సినిమా కేవలం 12 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరచగా వరల్డ్ వైడ్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.

ఇక టోటల్ గా 5 రోజుల్లో సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 1.01Cr
👉Ceeded: 24L
👉UA: 36L
👉East: 19L
👉West: 12L
👉Guntur: 17L
👉Krishna: 19L
👉Nellore: 9L
AP-TG Total:- 2.37CR(4.70CR~ Gross)
👉Tamil – 33L
👉KA+ROI – 36L
👉OS – 98L
Total World Wide – 4.04CR(8.40CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొత్తం మీద 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 14.96 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here