బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో ఆడియన్స్ ను థియేటర్స్ కి బాగానే రప్పిస్తూ కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ వీకెండ్ లో రచ్చ లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా…
మంచి హోల్డ్ ని చూపెడుతూ ఎక్స్ లెంట్ జోరుతో లాభాలను పెంచుకుంటూ ఉండగా లాంగ్ రన్ లో మంచి లాభాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా సినిమా 5వ రోజున మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 72 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…
వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా అమెరికాలో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా 5వ రోజున వరల్డ్ వైడ్ గా 1.02 కోట్ల రేంజ్ లో షేర్ ని 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ ఉంది.
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 5 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 3.46Cr~
👉Ceeded: 85L
👉Andhra: 3.19Cr~
AP-TG Total:- 7.50CR(13.40CR~ Gross)
👉KA+ROI+OS : 2.65CR****approx
Total WW Collections: 10.15CR(Gross – 19.00CR~)
ఓవరాల్ గా ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 7 కోట్ల టార్గెట్ మీద 3.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా లాంగ్ రన్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…