బాక్స్ ఆఫీస్ దగ్గర 12 ఏళ్ల తర్వాత భారీ లెవల్ లో అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీర లెవల్ లో కుమ్మేస్తూ దూసుకు పోతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) సినిమా, అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్మేస్తూ ఉండగా వీకెండ్ లోనే ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా..
వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా రీ రిలీజ్ మూవీస్ లో అన్ సీజన్ లో రిలీజ్ అయిన మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా దూసుకు పోతుంది ఈ సినిమా…
మొత్తం మీద వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉన్న సినిమా ఓవరాల్ గా 5.5 కోట్ల మార్క్ ని కూడా దాటేసి మాస్ రచ్చ చేసింది. మంచి హాలిడే వీకెండ్ లో కనుక రిలీజ్ చేసి ఉంటే సినిమా రేంజ్ మరింత ఎక్కువగా ఉండేదని చెప్పొచ్చు…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల టైం కి ఓవరాల్ గా ట్రాక్ చేసిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Seethamma Vakitlo Sirimalle Chettu Re Release 5 Days WW Collections
👉Nizam – 2.81CR
👉Ceeded – 30L
👉Andhra – 1.45Cr
👉AP-TG Total – 4.56CR~ GROSS
👉KA+ROI: 55L~
👉OS- 55L
Total World Wide Collections: 5.66CR~ Gross
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మిగిలిన రన్ కలెక్షన్స్ తో అవలీలగా 6 కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అల్ట్రా క్లాస్ మూవీ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పాలి.