Home న్యూస్ హిట్ టాక్….అయినా 5వ రోజు దెబ్బపడింది….5 డేస్ తంగలాన్ కలెక్షన్స్!!

హిట్ టాక్….అయినా 5వ రోజు దెబ్బపడింది….5 డేస్ తంగలాన్ కలెక్షన్స్!!

0

కోలివుడ్ లో ఈ ఇయర్ బిగ్ రిలీజ్ లలో ఒకటిగా మంచి హైప్ ఉన్న చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన తంగలాన్(Thangalaan Movie) మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. తెలుగులో కొంచం టాక్ మిక్సుడ్ గా ఉన్నా కూడా తమిళ్ లో మాత్రం సినిమా కి ఎక్స్ లెంట్ టాక్ ఉండగా…

కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా ఆశించిన రేంజ్ లో జోరుని అయితే చూపించ లేక పోతుంది ఇప్పుడు. హిట్ టాక్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోతుంది… 5వ రోజు మరో హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా సినిమా….

ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. తెలుగు లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఆల్ మోస్ట్ 30 లక్షలు డ్రాప్ అయ్యి 28 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద ఇప్పుడు 5 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Thangalaan 5 Days Telugu States Collections
👉Nizam: 1.67Cr~
👉Ceeded: 46L
👉Andhra: 1.45Cr
AP-TG Total:- 3.58CR(6.70CR~ Gross)
6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల తర్వాత ఇంకా క్లీన్ హిట్ కోసం….

Thangalaan Movie 5 Days Total Wold Wide Collections!

2.92 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…వరల్డ్ వైడ్ గా 5వ రోజున ఇప్పుడు 3.20 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Thangalaan 5 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 27.70Cr
👉Telugu States- 6.70Cr
👉Karnataka- 3.40Cr
👉Kerala – 2.45Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 14.60CR****(Updated)
Total WW collection – 55.60CR(26.30CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 66 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 39.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Thangalaan Movie 4 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here