పాన్ ఇండియా మూవీ కాక పోయినా కూడా ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తూ దుమ్ము లేపుతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లేటెస్ట్ మూవీ తుడరుం(Thudaram Telugu Movie) 5 రోజుల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మొత్తాన్ని రికవరీ చేసి క్లీన్ హిట్ గా…
దుమ్ము లేపుతూ ఉండగా 100 కోట్ల మార్క్ కి చేరువ అయ్యి మలయాళ సినిమాల పరంగా సెకెండ్ ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా 4వ రోజున…
తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 85 లక్షల షేర్ ని అందుకోగా 2.5 కోట్ల వాల్యూ టార్గెట్ కి గాను ఇంకా 1.65 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
5వ రోజున ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తూ 12.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా 6 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా ఓవరాల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thudarum Movie Movie 5 Days Total WW Collections Report
👉Kerala – 33.05CR~
👉Telugu States- 1.70Cr~
👉Karnataka – 4.45Cr~
👉Tamil+ROI – 4.40Cr
👉Overseas – 53.20CR ***Approx
Total WW Collections – 96.80CR(47.20CR~ Share)
ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్ల దాకా ఉండగా సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ఆ టార్గెట్ ను కంప్లీట్ చేసుకుని 1.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా సాలిడ్ లాభాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.