మిక్సుడ్ రెస్పాన్స్ తో మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ (Vettaiyan Movie) సినిమా 4 రోజుల్లో జోరు చూపించిన తర్వాత ఇక 5వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా అనుకున్న దాని కన్నా కూడా…
ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కొంచం పర్వాలేదు అనిపించిన సినిమా తమిళ్ లో మాత్రం ఎక్కువగా డ్రాప్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 5వ రోజు 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vettaiyan Movie 5 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 3.40Cr
👉Ceeded: 1.60Cr
👉Andhra: 3.60Cr
AP-TG Total:- 8.60CR(16.40CR~ Gross)
(48%~ Recovery)
మొత్తం మీద సినిమా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 9.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ గా కొంచం ఎక్కువగానే డ్రాప్ అయ్యి 9.35 కోట్ల గ్రాస్ ను 4.55 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా…
ఇక సినిమా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vettaiyan 5 Days Total WW Collections Report
👉Tamilnadu – 78.60Cr
👉Telugu States- 16.40Cr
👉Karnataka- 18.70Cr
👉Kerala – 13.50Cr
👉ROI – 4.40Cr
👉Overseas – 66.85CR~***(EST)
Total WW Collections – 198.45CR(97.00CR~ Share)
(60% Recovery)
మొత్తం మీద బ్రేక్ ఈవెన్ కోసం 162 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక వర్కింగ్ డేస్ లో సినిమా సాలిడ్ గా జోరు చూపించి హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి రికవరీని సొంతం చేసుకుంటుందో చూడాలి.