బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉండగా సినిమా ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ప్రస్తుతం కెరీర్ లో వరుస పెట్టి…
భారీ విజయాలతో…దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు అఖండ(Akhanda) మరియు వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమా ల తర్వాత చేస్తున్న భగవంత్ కేసరి ఆల్ మోస్ట్ 67.35 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది. వరుస ఫ్లాఫ్స్ తర్వాత వరుస విజయాలతో దూసుకు పోతున్న బాలయ్య నటించిన లాస్ట్ 5 సినిమాల…
టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఏకంగా 287 కోట్ల బిజినెస్ మార్క్ ని దాటేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. ఒకసారి బాలయ్య రీసెంట్ టైంలో నటించిన సినిమాల బిజినెస్ లెక్కల వివరాలను ఒకసారి గమనిస్తే…
#Balakrishna Recent Movies Business Details
👉#BhagavanthKesari – 67.35CR*****
👉#VeeraSimhaReddy – 73CR
👉#Akhanda – 53Cr
👉#Ruler – 23.75Cr
👉#NTRKathanayakudu- 70.60Cr
👉#Jaisimha – 26cr
👉#PaisaVasool – 32.5Cr
👉#GPSK – 46Cr
బాలయ్య లాస్ట్ 5 సినిమాల బిజినెస్ లెక్క ఏకంగా 287 కోట్లకు పైగా ఉండటం విశేషం అని చెప్పాలి. ఎన్టీఆర్ సిరీస్ అలాగే రూలర్ లాంటి ఎపిక్ డిసాస్టర్ ల తర్వాత బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇక భగవంత్ కేసరితో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక…