బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తప్పితే మిగిలిన వీకెండ్ లో మినిమమ్ ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు రంజాన్ హాలిడే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కలెక్షన్స్ పరంగా జోరు ని చూపించలేక పోయింది. మార్నింగ్ మ్యాట్నీ షోలలో చాలా చోట్ల జనాలు లేక షోలు కాన్సిల్ అవ్వగా మొత్తం మీద సినిమా 4 వ రోజు కన్నా కూడా 20% రేంజ్ లో గ్రోత్ ని చూపించింది…
ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో జస్ట్ ఓకే అనిపించేలా సొంతం చేసుకుంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది కానీ రంజాన్ హాలిడే వలన కొద్ది వరకు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు….
65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తున్న తీరు చూసి టోటల్ ట్రేడ్ వర్గాలకే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ లో కలెక్షన్స్ చూసి మైండ్ బ్లాంక్ అవుతుంది అని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.