యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవింద సమేత సినిమాతో అద్బుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకోగా ఇప్పుడు సోమవరం నుండి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకుంటున్నాడు. కాగా సినిమా మినిమమ్ 3.5 కోట్ల రేంజ్ షేర్ టార్గెట్ తో బరిలోకి దిగింది.
కానీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ లాంగ్ రన్ లో రావాలి అంటే 5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ అందుకోవాలి కానీ… స్టడీ రన్ ని సాధించాలి అంటే 3.5 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా రికార్డ్ బ్రేకింగ్ జోలికి వెళ్లలేదు కానీ స్టడీ గా మాత్రం ఉందని చెప్పొచ్చు.
ఒకసారి సినిమా 5 వ రోజు రెండు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… Nizam – 1.2 Cr, UA – 0.36 Cr, East –0.25 Cr, West – 0.20 Cr, Krishna – 0.25 Cr, Guntur –0.27 Cr, Nellore – 0.16 Cr, Ceeded – 0.86 Cr, AP/Nizam Total 5th Day Share – 3.55Cr…. సినిమా బాగానే హోల్డ్ చేసినా ఇంకొంచం హోల్డ్ చేసి ఉంటే రానున్న రోజుల్లో అడ్వాంటేజ్ మరింత ఎక్కువ ఉండేది అని చెప్పొచ్చు.