బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ బ్రో మూవీ(BRO The Avatar) సినిమా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా అనుకున్న దాని కన్నా కూడా…
ఎక్కువగానే డ్రాప్స్ ను 4వ రోజున సొంతం చేసుకుని నిరాశ పరిచింది ఇప్పుడు. ఇక సినిమా 5వ రోజు మరో వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన సినిమా మరో వర్కింగ్ డే లో మరోసారి డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటూ ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఆల్ మోస్ట్ 4వ రోజుతో పోల్చితే 5వ రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 30% వరకు డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా 4వ రోజు మాదిరిగానే ఆఫ్ లైన్ లో కూడా డ్రాప్స్ కొంచం హెవీగానే ఉండే అవకాశం ఉన్న నేపద్యంలో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో…
అటూ ఇటూగా 1.6 కోట్ల రేంజ్ నుండి 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా…
2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా అందుకోవాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా ఈ హోల్డ్ అసలు సరిపోవు అనే చెప్పాలి. సినిమా 5వ రోజు హోల్డ్ చేసింది అని చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల షేర్ ని…
అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ప్రజెంట్ ట్రెండ్ మాత్రం బ్రేక్ ఈవెన్ కి దూరం చేస్తుందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులకు గాను సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.