Home న్యూస్ 5th DAY ఛావా తెలుగు కలెక్షన్స్…ఎక్స్ లెంట్ హోల్డ్!!

5th DAY ఛావా తెలుగు కలెక్షన్స్…ఎక్స్ లెంట్ హోల్డ్!!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ సీజన్ లో తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా, ఒక పక్క హిందీ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా, మరో పక్క తెలుగు లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ తో రన్ ని కొనసాగిస్తూ ఉండగా..

వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాలను సొంతం చేసుకున్న సినిమా…వర్కింగ్ డేస్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా, బ్లాక్ బస్టర్ హిట్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు రన్ ని కొనసాగిస్తూ ఉంది..

సినిమా 4వ రోజుతో పోల్చితే 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వర్కింగ్ డే లో లిమిటెడ్ డ్రాప్స్ తో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ చూస్తూ ఉంటే ఓవరాల్ గా సినిమా 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 70-80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను..

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇంకొంచం పెరిగే ఆకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద 4వ రోజు రేంజ్ లో హోల్డ్ ని సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా చూపిస్తే…

సినిమా మొత్తం మీద 90 లక్షల నుండి కోటి రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఎక్స్ లెంట్ లాభాలతో దూసుకు పోతున్న ఛావా సినిమా తెలుగు లో డబుల్ బ్లాక్ బస్టర్ నుండి లాంగ్ రన్ లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here