Home న్యూస్ 5th డే Mr బచ్చన్-డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్…చుక్కలు కనిపిస్తున్నాయిగా!!

5th డే Mr బచ్చన్-డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్…చుక్కలు కనిపిస్తున్నాయిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన రవితేజ(Raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) రామ్(Ram Pothineni) నటించిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) సినిమాలు లాంగ్ వీకెండ్ లో ఆదివారం వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా….

ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన ఈ రెండు సినిమాలు ఇప్పుడు రాఖీ పండగ హాలిడే అడ్వాంటేజ్ తో 5వ రోజులో అడుగు పెట్టినా కూడా ఎక్కడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోతున్నాయి సరికదా మరింతగా డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా…

ఇక రెండు సినిమాలకు తీవ్రమైన నష్టాలతో చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు మిస్టర్ బచ్చన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజుతో పోల్చితే 40-45% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ….

Mr Bachchan Movie 3 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా 25 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 35 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 40-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. 

కానీ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ అసలు దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సరిపోవు అనే చెప్పాలి. ఇక రెండు సినిమాలు ఇక తేరుకునే అవకాశమే లేకపోవడంతో భారీ నష్టాలను అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఇక 2 సినిమాల 5 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…

Double iSmart Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here