బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ ని అందుకున్నా తర్వాత 2 రోజుల్లో మాత్రం ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర…
జోరుని అయితే చూపించలేదు… ఇక సినిమా 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి జోరుని చూపించి అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు…
4వ రోజు కన్నా కొంచం తక్కువ బుకింగ్స్ ను 2-3 రోజులతో పోల్చితే కొంచం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా ఈ రోజు 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే…
అవకాశం ఉంది. మరోసారి సినిమా ఎక్కువగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉందని చెప్పాలి. సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు 4వ రోజు మాదిరిగా అంచనాలను మించితే డే ఎండ్ అయ్యే టైంకి సినిమా…
3.7 కోట్ల నుండి 3.9 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మరి డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఈ మార్క్ ని దాటేసి ముందుకు వెళుతుందా లేక ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…సినిమా డే ఎండ్ టైంకి ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.