హిందీలో వీర లెవల్ లో రికార్డుల జాతర సృష్టిస్తున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ హైక్స్ ఇంపాక్ట్ వలన రెండు మరియు మూడు రోజుల్లో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజున సండే అడ్వాంటేజ్ తో అనుకున్న అంచనాలను మించి పోయే రేంజ్ లో వసూళ్ళ భీభత్సం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా…..
5వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో కూడా ఉన్నంతలో మంచి జోరునే చూపించింది. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్స్ ను కొద్ది వరకు తగ్గించినా కూడా…ఇంకా రేట్స్ ను తగ్గిస్తే ఎక్స్ లెంట్ ఫుట్ ఫాల్స్ సినిమాకి సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. ప్రస్తుతానికి 5వ రోజున వర్కింగ్ డే లో…
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల పరంగా పుష్ప2 మూవీ ఇప్పుడు ఆల్ టైం టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుంది… 9.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా టాప్ 7 ప్లేస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని కుమ్మేసింది….
ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున టాప్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
5th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie- 13.63CR
👉#AlaVaikunthapurramuloo- 11.43Cr
👉#Baahubali2- 11.35Cr
👉#KALKI2898AD- 10.86Cr
👉#Salaar- 10.00Cr
👉#SarileruNeekevvaru– 9.69Cr
👉#Pushpa2TheRule- 9.02Cr******
👉#WaltairVeerayya- 8.80Cr
👉#Syeraa- 8.33Cr
👉#VakeelSaab- 8.30Cr
👉#GunturKaaram- 7.32Cr
👉#BheemlaNayak- 7.25Cr
👉#VeeraSimhaReddy- 6.25Cr
👉#Devara Part 1- 6.07Cr
👉#HanuMan- 6.04Cr
మొత్తం మీద RRR movie టాప్ ప్లేస్ లో అలానే కొనసాగుతూ ఉండగా పుష్ప2 మూవీ ఉన్నంతలో బాగానే జోరు చూపించినా హిందీతో పోల్చితే తెలుగు హోల్డ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఇక మిగిలిన లాంగ్ రన్ లో సినిమా కలెక్షన్స్ పరంగా ఎంతవరకు జోరుని కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.