95 ఔట్…ఇదేమి బ్యాటింగ్ సామి అసలు!!

ఆల్ మోస్ట్ 2 ఇయర్స్ గా సినిమా లేదు, సంక్రాంతి కి క్లాస్ ఫ్యామిలీ మూవీ తో మాస్ కమర్షియల్ మూవీ అయిన సరిలేరు నీకెవ్వరు తో పోటి, అయినా తగ్గకుండా బరిలోకి దిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ దూసుకుపోతున్నాడు. అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ కూడా షాక్ అయ్యేలా రికార్డులు నమోదు అవుతున్నాయి.

Ala Vaikunthapurramuloo 5 Days Total WW Collections

సినిమా 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సంచలనం సృష్టించగా టోటల్ గా షేర్ 87 కోట్ల మార్క్ ని 5 రోజుల్లోనే అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు కూడా అల్టిమేట్ గా హోల్డ్ చేసిన సినిమా ఎక్కడా తగ్గని జోరు ని చూపించింది.

Ala Vaikunthapurramuloo 5th Day Collections!!

దాంతో 6 వ రోజు మరోసారి అవలీలగా 8 కోట్లకి తగ్గని కలెక్షన్స్ సినిమా కి దక్కడం ఖాయంగా కనిపిస్తుండటం తో సినిమా 6 రోజుల కలెక్షన్స్ మినిమమ్ 95 కోట్ల రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది, ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. పోటి లో ఉన్న సరిలేరు నీకెవ్వరు… రోజు రికార్డులను క్రియేట్ చేయడం…

Ala Vaikunthapurramuloo 4 Days Total WW Collections

ఆ తర్వాత రోజు అల వైకుంఠ పురం లో ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ దూసుకు పోతుండటం తో 6 రోజుల్లోనే 95 కోట్ల క్లబ్ లో చేరబోతున్న సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల షేర్ అందుకోబోయే సినిమాగా 7 వ రోజు కలెక్షన్స్ తో నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Ala Vaikunthapurramuloo 4th Day Collections!!

ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో కూడా నంబర్ 1 గా నిలిచిన ఈ సినిమా సంక్రాంతి రేసులో వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. ఇక 6 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. రిలీజ్ అయిన వెంటనే అప్ డేట్ చేస్తాం….

Ala Vaikunthapurramuloo 6th Day Collections!!

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE