మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో ముగించిన రాజ రాజ చోర సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా జోరు చూపుతూ దూసుకు పోతుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి 4 రోజుల వీకెండ్ లో ప్రతీ రోజు మరుసటి రోజు కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సాధిస్తూ దుమ్ము లేపగా మొత్తం మీద వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని…
బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. ఇక సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి ఎలాంటి ప్రదర్శన కొనసాగించింది అన్నది ఆసక్తిగా మారగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 5 వ రోజున 50 లక్షల షేర్ ని సాధించగా…
6 వ రోజున 41 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఒకసారి రోజు వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Day 1 – 0.57Cr
👉Day 2 – 0.64Cr
👉Day 3 – 0.76Cr
👉Day 4 – 0.80Cr
👉Day 5 – 0.50Cr
👉Day 6 – 0.41Cr
Total 6 Days: 3.68CR(6.35cr~ Gross)
ఇవీ సినిమా 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 1.71Cr
👉Ceeded: 52L
👉UA: 41L
👉East: 26L
👉West: 17L
👉Guntur: 30L
👉Krishna: 18L
👉Nellore: 13L
Total AP TG: 3.68CR(6.35cr~ Gross)
👉KA+ROI: 10L
👉OS: 60L~
TOTAL Collections: 4.38CR(7.7CR~ Gross)
ఇదీ సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ రచ్చ… సినిమా ట్రేడ్ బిజినెస్ రేంజ్ 2.2 కోట్ల రేంజ్ లో ఉండగా 2.4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు 6 రోజుల తర్వాత 1.98 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ అనిపించే రేంజ్ లో దుమ్ము లేపుతుంది. ఇక లాంగ్ రన్ లో సాలిడ్ ప్రాఫిట్స్ ను సినిమా సొంతం చేసుకోవడం ఖాయం.