Home న్యూస్ రిపబ్లిక్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్!!

రిపబ్లిక్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్!!

1139
0

సాయి ధరం తేజ్ లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిఫెరెంట్ జానర్ మూవీ అవ్వడంతో రెగ్యులర్ మూవీ గోర్స్ ని అంతలా థియేటర్స్ కి రప్పించ లేక పోతుంది, సినిమా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సాలిడ్ గా స్లో డౌన్ అయ్యి రోజుకి 10 లక్షల చొప్పున డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది.

Republic 4 Days Total Collections

సినిమా 4 వ రోజు 40 లక్షల షేర్ ని అందుకోగా 5 వ రోజు 30 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా, 6 వ రోజు 16-20 లక్షల మధ్య షేర్ వస్తుంది అనుకుంటే సినిమా 20 లక్షల షేర్ ని మొత్తం మీద సొంతం చేసుకుంది. ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…

Republic 5 Days Total Collections

👉Nizam: 1.76Cr
👉Ceeded: 1.05Cr
👉UA: 68L
👉East: 39L
👉West: 37L
👉Guntur: 42L
👉Krishna: 40L
👉Nellore: 28L
AP-TG Total:- 5.35CR(8.90CR~ Gross)
Ka+ROI: 29L
OS – 43L
Total WW: 6.07CR(11.10CR~ Gross)
12.5 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 6.43 కోట్ల దూరంలో ఉంది…

Republic 6 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here