Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్…డే 6 బాహుబలి రికార్డ్ ఔట్!!

సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్…డే 6 బాహుబలి రికార్డ్ ఔట్!!

1715
0

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులతో దూసుకు పోతున్నాడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ని ఓ రేంజ్ లో వాడుకుని అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుండగా 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా బాహుబలి కలెక్షన్స్ రికార్డ్ నే బ్రేక్ చేసింది. బాహుబలి 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు…

Sarileru Neekevvaru 5 Days Total WW Collections!!

రెండు తెలుగు రాష్ట్రాలలో 9.22 కోట్ల షేర్ ని అందుకోగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఏకంగా 9.52 కోట్ల షేర్ ని సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా అప్ డేటెడ్ కలెక్షన్స్ తో 10.30 కోట్ల షేర్ ని అందుకుంది దుమ్ము లేపింది.

Sarileru Neekevvaru 6th Day Collections!!

సినిమా 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 3.15Cr
?Ceeded: 1.53Cr
?UA: 1.75Cr
?East: 1.01Cr
?West: 52L
?Guntur: 53L
?Krishna: 72L
?Nellore: 31L
AP-TG Total:- 9.52CR?
ఇదీ సినిమా 6 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్.

Sarileru Neekevvaru 5th Day Collections!!

ఇక 6 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 25.57Cr
?Ceeded: 10.94Cr
?UA: 11.63Cr
?East: 7.23Cr
?West: 5.06Cr
?Guntur: 7.73Cr
?Krishna: 6.26Cr
?Nellore: 2.76Cr
AP-TG Total:- 77.18CR??
Ka: 5.86Cr
ROI: 1.36Cr
OS: 9.05Cr
Total: 93.45Cr(151Cr~ Gross)
ఇదీ టోటల్ గా 6 రోజుల ఊచకోత కలెక్షన్స్.

Sarileru Neekevvaru 4th Day Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 100 కోట్లు కాగా సినిమా మరో 6.55 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, దాంతో పాటే 100 కోట్ల షేర్ ని అందుకుంటుంది, ఈ 2 కూడా ఈ రోజు తో పూర్తీ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. మొత్తం మీద సూపర్ స్టార్ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేశాడు.

Sarileru Neekevvaru 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here