మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచిన సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా కలెక్షన్స్ రికార్డ్ ను ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి బ్రేక్ చేసింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ తో ఖైదీ నంబర్ 150 లైఫ్ టైం కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు మెగాస్టార్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచింది. సినిమా 6 వ రోజున…
రెండు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గా కొంచం డౌన్ అయ్యి మొత్తం మీద రోజు లో 5.56 కోట్ల షేర్ ని అందుకుంది, నైజాం లో అలాగే సీడెడ్ లో సినిమా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని 6 వ రోజు కూడా కొనసాగించి దుమ్ము లేపింది.
మొత్తం మీద సినిమా 6 రోజు రెండు తెలుగు రాష్ట్రలలో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే
?Nizam: 1.96Cr
?Ceeded: 1.21Cr
?UA: 0.75Cr
?East: 31.7L
?West: 27L
?Guntur: 44.3L
?Krishna:40L
?Nellore: 21L*
AP-TG Day 6:- 5.56Cr ఇదీ సినిమా 6 రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్
ఇక సినిమా 6 రోజులకు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 21.64C
?Ceded: 13.33C
?UA: 10.83C
?East: 7.76C
?West: 6.02Cr
?Guntur: 7.83C
?Krishna: 5.78C
?Nellore: 3.40C
AP-TG: 76.59C
Karnataka – 10.15Cr
Tamil – 1.20Cr
Kerala – 0.67Cr
Hindi& ROI- 4.85Cr
USA/Can- 7.85Cr
ROW- 3.48Cr
6 days Total – 104.79Cr(172.5cr Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 188 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అంటే మరో 83.21 కోట్ల షేర్ ని సినిమా అందుకోగలిగితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాల మీద మరింత ప్రెజర్ పడుతుంది అని చెప్పొచ్చు.