Home న్యూస్ వరుణ్ డాక్టర్ 6 డేస్ కలెక్షన్స్…సాలిడ్ హోల్డ్!!

వరుణ్ డాక్టర్ 6 డేస్ కలెక్షన్స్…సాలిడ్ హోల్డ్!!

1999
0

రీసెంట్ టైం లో డబ్బింగ్ మూవీ నే అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హోల్డ్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తున్న సినిమాగా వరుణ్ డాక్టర్ సినిమా గురించి చెప్పుకోవాలి, ఎలాంటి బజ్ లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను పాజిటివ్ టాక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ అవ్వడం తో ఆడియన్స్ ను భారీగా థియేటర్స్ కి రప్పిస్తూ దుమ్ము లేపుతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 6 వ రోజు కేవలం 3 లక్షలు మాత్రమె డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 13 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది, అది కూడా కొత్త సినిమాల పోటి ఉండగా… మొత్తం మీద సినిమా 6 డేస్…

టోటల్ తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 35L
👉Ceeded: 18L
👉UA: 19L
👉East: 13L
👉West: 11L
👉Guntur: 13L
👉Krishna: 14L
👉Nellore: 9L
AP-TG Total:- 1.32CR(2.32CR~ Gross)
1.35 కోట్లకు సినిమాను అమ్మగా 1.6 కోట్ల లోపు టార్గెట్ కి సినిమా ఇంకా 28 లక్షలు సాధించాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here