రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ సినిమా వీకెండ్ లో కొంచం పర్వాలేదు అనిపించినా కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా భారీగా స్లో డౌన్ అయింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 5వ రోజు తో పోల్చితే 6వ రోజు మరోసారి 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 6 వ రోజు 50 లక్షల నుండి 55 లక్షల రేంజ్ లో…
కలెక్షన్స్ ని సాధించవచ్చు అనుకోగా సినిమా 57 లక్షల రేంజ్ లో షేర్ ని 6వ రోజు సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 6వ రోజు 73 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 6 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 5.26Cr
👉Ceeded: 2.80Cr
👉UA: 2.22Cr
👉East: 1.23Cr
👉West: 1.10Cr
👉Guntur: 1.84Cr
👉Krishna: 88L
👉Nellore: 60L
AP-TG Total:- 15.93CR(24.50Cr~ Gross)
👉KA+ ROI: 90L
👉OS: 60L
👉Tamil – 1.00Cr~ est
Total World Wide: 18.43CR(31.05CR~ Gross)
39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 20.57 కోట్ల షేర్ ని అందుకోవాలి. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఇక కష్టమే అని చెప్పాలి ఇప్పుడు.