Home న్యూస్ 6 సార్లు 100…..చరిత్రలో ఒకే ఒక్కడు!!

6 సార్లు 100…..చరిత్రలో ఒకే ఒక్కడు!!

4275
0

సౌత్ మూవీస్ అంటే నార్త్ ఆడియన్స్ కి యమ క్రేజ్ అనే చెప్పాలి, ఇక్కడ నుండి అక్కడ ఏ సినిమా డబ్ అయినా కానీ విరగబడి చూస్తూ ఉంటారు, ముఖ్యంగా టాలీవుడ్ హీరోల మూవీస్ కి నార్త్ లో రెస్పాన్స్ మరో లెవల్ లో ఉంటూ వస్తుండగా అందరు హీరోల క్రేజ్ ఒకెత్తు ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ క్రేజ్ మరో ఎత్తుగా మారింది అని చెప్పాలి. రామ్ నటించిన సినిమాలకు…

అక్కడ సెన్సేషనల్ రెస్పాన్స్ లభిస్తు ఉండగా అక్కడ రామ్ నటించిన సినిమాల్లో ఇప్పటి వరకు 5 సార్లు మినిమమ్ 100 మిలియన్ వ్యూస్ ని అందుకున్న సినిమాలు ఉండగా ఇప్పుడు ఆ కౌంట్ పెరిగి 6 కి చేరింది, రామ్ నటించిన గణేష్ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ఇప్పుడు…

100 మిలియన్ మార్క్ ని అందుకోగా మొత్తం మీద రామ్ 100 మిలియన్ సినిమాల కౌంట్ 6 కి చేరగా వీటితో పాటు 1 మిలియన్ లైక్స్ ఉన్న సినిమాలు కూడా రామ్ ఖాతాలో 4 ఉండటం విశేషం, దాంతో అటు 100 మిలియన్ సినిమాల పరంగా కానీ ఇటు 1 మిలియన్ లైక్స్ సినిమాల పరంగా కానీ రామ్ సరికొత్త రికార్డులను నమోదు చేశాడు.

రామ్ నటించిన సినిమాలలో మొత్తం మీద రామ్ నటించిన సినిమాలలో నేను శైలజ, వున్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్, హైపర్ సినిమాలతో పాటు ఇప్పుడు గణేష్ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా… లైక్స్ పరంగా నేను శైలజ, వున్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్….

సినిమాలు 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాయి. ఈ రికార్డ్ సౌత్ లోనే కాదు ఇండియా లో కూడా ఏ హీరో సాధించని రేర్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు, ఈ రికార్డ్ తో రామ్ కి అక్కడ ఎలాంటి క్రేజ్ ఉందీ అన్నది క్లియర్ అవ్వగా ఫ్యూచర్ మూవీస్ కి ఇది బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here