Home న్యూస్ 6 వీక్స్ RRR టోటల్ కలెక్షన్స్….మమ్మోత్ బ్లాక్ బస్టర్!!

6 వీక్స్ RRR టోటల్ కలెక్షన్స్….మమ్మోత్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ 6 వారాలను పూర్తీ చేసుకుని 7వ వారంలో అడుగు పెట్టింది. సినిమా 42 వ రోజు మరోసారి మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా 42వ రోజు కలెక్షన్స్ ఆచార్య సినిమా 7వ రోజు కలెక్షన్స్ కన్నా కూడా ఎక్కువగా ఉండటం ఇప్పుడు విశేషం. 42 వ రోజు ఆల్ మోస్ట్ 14 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది ఆర్ ఆర్ ఆర్ మూవీ….

RRR Movie 37 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా 6 వారాల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 111.41Cr
👉Ceeded: 50.88Cr
👉UA: 34.88Cr
👉East: 16.20Cr
👉West: 13.25Cr
👉Guntur: 18.08Cr
👉Krishna: 14.62Cr
👉Nellore: 9.33Cr
AP-TG Total:- 268.65CR(406.45CR~ Gross)
👉KA: 44.18Cr
👉Tamilnadu: 38.42Cr
👉Kerala: 10.62Cr
👉Hindi: 132.80Cr
👉ROI: 9.15Cr
👉OS – 101.96Cr
Total WW: 605.78CR (Gross- 1127CR~)

RRR Movie 38 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 6 వారాల తర్వాత 152.78 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా పరుగును కొనసాగిస్తుంది. ఇక సినిమా ఈ వారంలో ఎలాంటి కలెక్షన్స్ తో బాక్స్ అఫీస్ దగ్గర జోరు చూపిస్తుందో అనేది ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి ఇప్పుడు.

RRR Movie 41 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here