Home న్యూస్ బాలీవుడ్ చరిత్రలో మొదటి సారి….600 కోట్ల హిస్టారికల్ రికార్డ్!!

బాలీవుడ్ చరిత్రలో మొదటి సారి….600 కోట్ల హిస్టారికల్ రికార్డ్!!

0

మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను మించి కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యి కూడా ఊహకందని రేంజ్ లాంగ్ రన్ తో మాస్ జోరు చూపించిన శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie), చరిత్ర లో నిలిచి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…

రిలీజ్ అయ్యి నెలకు పైగా అవుతున్నా కూడా ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తున్న సినిమా, మళ్ళీ వీకెండ్ రావడంతో మళ్ళీ మాస్ జోరు చూపించగా నేషనల్ సినిమా డే రావడంతో 99 టికెట్ రేట్స్ అడ్వాంటేజ్ తో మళ్ళీ ఊహకందని రేంజ్ లో…

కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఇప్పుడు 6వ వీకెండ్ పూర్తి అయ్యే టైంకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ బాలీవుడ్ సినిమా సాధించని రేంజ్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన స్త్రీ2 మూవీ ఏకంగా 600 కోట్ల హిస్టారికల్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి భీభత్సం సృష్టించింది.

ఒకసారి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Stree2 Day WISE Collections Report
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
👉Day 10 – 33.80CR
👉Day 11 – 40.75CR
👉Day 12 – 20.20CR
👉Day 13 – 12.25CR
👉Day 14 – 10.40CR
👉Day 15 – 9.10CR
👉Day 16 – 9.25CR
👉Day 17 – 17.40CR
👉Day 18 – 22.10CR
👉Day 19 – 7.05CR
👉Day 20 – 5.65CR
👉Day 21 – 5.68CR
👉Day 22 – 5.70CR
👉Day 23 – 4.84CR
👉Day 24 – 8.77CR
👉Day 25 – 11.40CR
👉Day 26 – 3.60CR
👉Day 27 – 3.20CR
👉Day 28 – 3.04CR
👉Day 29 – 2.90CR
👉Day 30 – 3.60CR
👉Day 31 – 5.55CR
👉Day 32 – 6.85CR
👉Day 33 – 3.17CR
👉Day 34 – 2.65CR
👉Day 35 – 2.10CR
👉Day 36 – 1.80CR
👉Day 37 – 5.20CR
👉Day 38 – 3.80CR
👉Day 39 – 5.32CR
Total Collections – 604.22CR NET💥💥💥💥

ఈ రేంజ్ హిస్టారికల్ లాంగ్ రన్ రీసెంట్ టైంలో సొంతం చేసుకున్న బాలీవుడ్ మూవీ లేదు, ప్రీవియస్ ఇండస్ట్రీ రికార్డ్ మూవీస్ ని సైతం అవలీలగా బ్రేక్ చేసి బాలీవుడ్ చరిత్రలో మొట్ట మొదటి 600 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచిన స్త్రీ2 మూవీ ఇక ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here