Home న్యూస్ 600CR సింహాసనం పై కల్కి….సామి శిఖరం కాదు…పర్వతం!!

600CR సింహాసనం పై కల్కి….సామి శిఖరం కాదు…పర్వతం!!

0

3 నెలల అన్ సీజన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ అల్టిమేట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత కూడా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ 5 రోజులు పూర్తి అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర…

తెలుగు రాష్ట్రాల్లో 188 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 570 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇక 6వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10.50-11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా…. ఇక హిందీలో సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 16-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్నాటక, తమిళ్ మరియు కేరళ కలిపి సినిమా 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ 7-8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా…

ఓవరాల్ గా సినిమా 6వ రోజు వరల్డ్ వైడ్ గా 40 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఈ కలెక్షన్స్ తో మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో…

199 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా హిస్టారికల్ 600 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి 610 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా 3 నెలల అన్ సీజన్ కి కల్కి అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక టోటల్ గా 6 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here