Home న్యూస్ అక్షరాలా 60 రోజులు…ఈ మూడిట్లో ఈ సినిమా కొడుతుందేమో!!

అక్షరాలా 60 రోజులు…ఈ మూడిట్లో ఈ సినిమా కొడుతుందేమో!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఫస్ట్ 5 నెలలు ఆల్ మోస్ట్ ఎండ్ కావొస్తుంది….రీసెంట్ ఇయర్స్ లో ఏ ఇయర్ లో కూడా ఈ రేంజ్ లో లో లెవల్ లో సినిమాల సక్సెస్ లు అవ్వకుండా ఉండలేదు….ఈ ఇయర్ వన్ ఆఫ్ ది వీకేస్ట్ సక్సెస్ లను దక్కించుకోగా…ఈ ఇయర్ మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే …

మంచి లాభాలను సొంతం చేసుకోగా మిగిలిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్నాయి. ఇక టాలీవుడ్ లో లాస్ట్ బ్రేక్ ఈవెన్ తెలుగు మూవీ రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 2 నెలలు అవుతుంది….మార్చ్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మంచి హిట్ గా నిలిచింది…

ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 2 నెలలు కంప్లీట్ అవ్వగా 2 నెలలలో టాలీవుడ్ నుండి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా హిట్ గీతని అందుకోలేక పోయాయి..ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయు వేగం మరియు గం గం గణేశ సినిమాలు రిలీజ్ కానుండగా, ఉన్నంతలో మూడు సినిమాలలో…

ట్రైలర్ రిలీజ్ ల తర్వాత విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీతని దాటే సినిమాలా అనిపిస్తూ ఉందని చెప్పాలి. మిగిలిన సినిమాల బజ్ ఇంకా పెరగాల్సి ఉంది. మొత్తం మీద 2 నెలలుగా టాలీవుడ్ హిట్ మూవీ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈ వీకెండ్ తో అయినా ఓ మంచి హిట్ టాలీవుడ్ కి సొంతం అవుతుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here