బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దేవర(Devara Part 1) సూపర్బ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ రెడీ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఊరమాస్ లాభాలను సైతం అందుకుంటూ ఉండగా..
సినిమా ఆల్ రెడీ రీసెంట్ గా 50 కోట్ల షేర్ ప్రాఫిట్ ను దాటేసి సంచలనం సృష్టించగా మూడో వీకెండ్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ చూపించిన తర్వాత సినిమా 60 కోట్ల ప్రాఫిట్ మార్క్ ని కూడా దాటేసి ఇప్పుడు 18 రోజుల్లో ఓవరాల్ గా 63 కోట్ల కు పైగా ప్రాఫిట్ మార్క్ ని…
దాటేసి సంచలనం సృష్టిస్తూ 63.50 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న మూవీగా దూసుకు పోతుంది. ఇక సినిమా ఓవరాల్ గా అన్ని చోట్లా బిజినెస్ మీద మంచి లాభాలను అందుకోగా…
ఒక్క తమిళనాడులోనే వాల్యూ బిజినెస్ ను అందుకోలేక నష్టాలను సొంతం చేసుకున్న దేవర మూవీ కేరళలో ఆల్ మోస్ట్ వాల్యూ బిజినెస్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాలు, హిందీ, కర్ణాటక, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్లా మంచి లాభాలను సొంతం చేసుకున్న దేవర మూవీ…
ఓవరాల్ గా ఒక్క తమిళనాడులో మాత్రం అంచనాలను అందుకోలేక పోయినా కూడా ఇప్పుడు ఓవరాల్ గా బిజినెస్ మీద సాలిడ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ లో ఇంకా హోల్డ్ ని కొనసాగిస్తున్న దేవర ఇక మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇక….