Home న్యూస్ 35 మూవీ 6 డేస్ కలెక్షన్స్….స్టడీగా దూసుకుపోతున్న చిన్న సినిమా!

35 మూవీ 6 డేస్ కలెక్షన్స్….స్టడీగా దూసుకుపోతున్న చిన్న సినిమా!

0
35 Movie 6 Days Total Collections
35 Movie 6 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర వినాయక చవితి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో చిన్న సినిమానే అయినా కూడా మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న 35 మూవీ(35Movie 6 Days Collections) లాంగ్ వీకెండ్ లో స్లో స్టార్ట్ తర్వాత మంచి జోరునే చూపించింది….కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో ఇతర సినిమాల మాదిరిగానే…

ఈ సినిమా కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా వీకెండ్ వరకు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 3.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.80 కోట్ల రేంజ్ లో వాల్యూ షేర్ ని అందుకుందని అంచనా…

ఇక సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా ఓవరాల్ గా 2 వర్కింగ్ డేస్ లో 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షలకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుందని అంచనా….సినిమా షేర్ అటూ ఇటూగా 18-20 లక్షల రేంజ్ లో ఉంటుంది…

ఓవరాల్ గా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 2.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవరాల్ గా 6 రోజుల్లో సినిమా వాల్యూ షేర్ రేంజ్ 2 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…

ఓవరాల్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోవాల్సి ఉండగా లాంగ్ రన్ లో ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది…సినిమా రెండో వీక్ లో హోల్డ్ ని చూపెడితే ఓవరాల్ గా ఈ టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here