బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేయగా ఇప్పుడు 6 రోజుల్లో సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ని దాటేసి దుమ్ము దుమారం లేపింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 8-8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా…
9 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా 6వ రోజు ఆ అంచనాలను కూడా మించి పోయి ఏకంగా 9.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక వర్కింగ్ డేస్ తో పోల్చితే ఆల్ మోస్ట్ డబుల్ మాస్ కలెక్షన్స్ ని అందుకుంది.
ఇక టోటల్ గా 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Devara Movie 6 Days AP-TG Total Collections report(Inc GST)
👉Nizam: 48.27Cr
👉Ceeded: 21.90CR
👉UA: 13.03Cr
👉East: 7.72Cr
👉West: 6.28Cr
👉Guntur: 10.57Cr
👉Krishna: 6.93Cr
👉Nellore: 4.94Cr
AP-TG Total:- 119.64CR(168.05CR~ Gross)
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాల్యూ బిజినెస్ 112.55 కోట్ల దాకా ఉండగా సినిమా 114 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని అందుకుని 5.6 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా ఇక మిగిలిన రంలో లాభాలను ఓ రేంజ్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.
Congrats my Devara them and tharak Anna …u r the almost very hard-working ..and energetic guy .. . good acting Anna ..god blessings for all