Home న్యూస్ 6 డేస్ జింఖానా-సారంగపాణి జాతకం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

6 డేస్ జింఖానా-సారంగపాణి జాతకం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

లాస్ట్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించేలా రిలీజ్ అయిన సారంగపాణి జాతకం(Sarangapani Jathakam Movie)-జింఖానా(Alappuzha Gymkhana) సినిమాలు లు పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా టార్గెట్ ను అందుకోవాలి అంటే…

ఇంకా సాలిడ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…..జింఖానా సినిమా 6వ రోజున ఓవరాల్ గా 30 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా 6 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Alappuzha Gymkhana Movie Telugu 6 Days Collections Report
👉Nizam: 1.12Cr~
👉Total AP: 1.21Cr~
AP-TG Total:- 2.33CR(4.60Cr~ Gross)
ఇదీ ఓవరాల్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు…

సినిమా 3.25 కోట్ల వాల్యూ టార్గెట్ కి ఇంకా కోటి లోపు షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సారంగపాణి జాతకం సినిమా 6వ రోజున 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 13 లక్షల లోపు షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 30 లక్షల గ్రాస్ ను 15 లక్షల షేర్ ని అందుకోగా..

టోటల్ గా 6 రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sarangapani Jathakam Movie 6 Days WW Collections Report
👉Nizam: 0.81Cr~
👉Total AP: 0.95Cr~
AP-TG Total:- 1.76CR(3.40Cr~ Gross)
👉Ka+ROI+OS – 0.40CR~****est
Total WW Collections – 2.16CR(4.30CR~ Gross)

మొత్తం మీద సినిమా 4.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 2.34 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమాలు రెండు కూడా ఈ వీక్ కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన థియేటర్స్ ని చాలా వరకు కోల్పోయే అవకాశం ఉండటంతో ఎలాంటి వసూళ్ళతో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here