భారీ అంచనాలు పెట్టుకున్న ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి…లాంగ్ వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటాయి అనుకున్న సినిమాలు వీకెండ్ లోనే చేతులు ఎత్తేయగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమాలు అన్నీ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి ఇప్పుడు…
మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) 6వ రోజు వర్కింగ్ డే లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రక్తకన్నీరుని తలపించేలా డ్రాప్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు…
మొత్తం మీద 6వ రోజు అతి కష్టం మీద 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచిన సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం 12 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకోగా చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ పడగా….మొత్తం మీద ఇప్పుడు మిస్టర్ బచ్చన్….
6 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mr Bachchan Movie 6 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 3.02Cr~
👉Ceeded: 1.12Cr
👉UA: 76L
👉East: 45L
👉West: 34L
👉Guntur: 53L
👉Krishna: 35L
👉Nellore: 27L
AP-TG Total:- 6.84CR(10.85CR~ Gross)
👉Ka+ROI: 44L~
👉OS: 57L
Total WW Collections:- 7.85CR(12.95CR~ Gross)
బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 24.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుని నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి…