బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా…
సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోగా సినిమాకి వీక్ మిడిల్ లో ఇప్పుడు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించింది. దాంతో ఆ అడ్వాంటేజ్ ను వాడుకున్న సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంది.
సినిమా బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసి లాభాలలోకి ఎంటర్ అయ్యి దుమ్ము లేపుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మేజర్ ఏరియా అయిన నైజాం ఏరియాలో సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ బిజినెస్ మీద లాభాలలోకి ఎంటర్ అయ్యి దుమ్ము లేపింది.
నైజాంలో సినిమా ఓవరాల్ గా 44 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది…5 రోజుల్లో ఓవరాల్ గా 43.97 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 6వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా టోటల్ గా 6 రోజుల కలెక్షన్స్ లెక్క ఇప్పుడు…
ఏకంగా 48 కోట్ల మార్క్ ని దాటేసి 50 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా మొదటి వారంలోపే సినిమా బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలలోకి ఎంటర్ అవ్వగా రెండో వీకెండ్ అండ్ దసరా హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా ఉండటంతో లాభాలను ఇంకా పెంచుకుని దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంది సినిమాకి.